ప్రియమైన కొడుక్కి, తమ్ముడికి, మరిదికి, బాబాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు!

ప్రియమైన కొడుక్కి, తమ్ముడికి, మరిదికి, బాబాయికి నవీన్ కి ),

పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఇలా పంచుకోవాలి మరెన్నో ఆనంద క్షణాలు
మరెన్నో రావాలి నీకు ఇలాంటి పుట్టిన రోజులు

మరియు

నీకు ఆరోగ్యం,ఆనందం,అద్రుష్టం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ

నీ ప్రియ
అమ్మ, నాన్న

మరియు

అన్న, వొదిన, అన్న కూతురు Ash(ok + a + wika) 🙂

1 వ్యాఖ్య »

  1. అందరూ కలిసి…బ్లాగులోకొచ్చేశారే 🙂

    బెంగళూరులో ఉంటే…ఈ శుభాకాంక్షలేవో నేరుగా అందుకొని రోజంతా మీతో హాయిగా గడిపేవాణ్ణి కదా 😦

    దశరా జరుపుకోలేదు…దీపావళి కూడా మిస్సవుతున్నాను. ప్చ్..అందుకే విదేశాల్లో స్థిరపడ్డమంటే చెడ్డ చిరాకు నాకు…

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి