స్నానం – ముందు కాలం , ఈ కాలం పై వ్యాఖ్యలు:

రాసినది: అశోక్ గార్ల
ప్రసాదానికి ఎందుకు అంత పవర్ ఉందని కళ్ళకు అద్దుకుని తింటారు? దేవుడికి నైవేద్యం పెట్టేకి ముందు మడుగు తో పరిశుభ్రంగా ప్రసాదాన్ని తయారు చేస్తారు మరియు మనసులో దైవ స్మరణతో చేస్తారు కాబట్టి. అదే విధంగా రోజూ వంటలు తయారు చేసే వారు మన పెద్దవాళ్ళు.కాలం మారినా, టెక్నాలజీలు వచ్చినా ఈ స్నానం చెసి, దైవ స్మరణ తో చేయడం వలన మనసు ఎంత హాయిగా ఉంటుందో చూడండి!! ఇవి బేసిక్స్ అని నా అభిప్రాయం. మన లైఫ్ స్టైల్ ఎంత మారినా, బేసిక్స్ అలానే పాటిస్తే లాభమే కద?

ముందు వేప పుల్ల తో పళ్ళు తోముకునే వారు, ఇప్పుడు బ్రస్షు పేస్టు తో తోముకుంటున్నము. ఇక్కడ బసిక్ ఏమంటే పళ్ళను సుభ్రంగా ఉంచుకోవడం.అలానే మన శరీర మరియు మనసు శుభ్రతానూ!

ఆల్ హ్యపీస్….

రాసినది: సుజాత
ఇంతకీ మడుగు అంటే మడేనా కాదా? రెండూ ఒకటే అయినచో, ఫ్రెష్ ఫీలింగ్ మడి కాదు! అదొక ఆచారం అంతే! ఇల్లంతా మడ్డిగా ఉన్నా మడి పేరుతో తడి బట్టలు కట్టుకుని ఎవర్నీ అంటుకోకుండా తిరగడంలో ఫ్రెష్ ఫీలింగ్ ఏముంది? (అమ్మమ్మ ని ఇదే ప్రశ్న అడిగితే శ్లోకాలు గొణుక్కుంటూ అవతలికి పొమ్మని చెయ్యి చూపించేది)

teresa బాగా చెప్పారు!ఇలాంటి వాళ్ళని నేనూ ఎరుగుదును.

పొద్దున్నే స్నానం చేసాకే ఎదైనా మొదలెట్టడం బాగుంటుంది, కానీ పార్లల్ గా ఇల్లు శుభ్రంగా లేకపోతే ఎన్ని స్నానాలు చేసినా లాభం లేదు.

రాసినది: teresa
ఆ  మడీ, తడీ పాటించుతూ ఏ మాత్రం శుభ్రం లేక పోవడాన్నీ చూశాను నేను!  మడి/మడుగు లాంటి ఆచారాలు పాటించకుండానే పరిశుభ్రంగా ఉండే ఇళ్ళు కోకొల్లలు.

రాసినది: kolord97@gmail.com
inkekadi brahminism. sanka naki poyindi antha. ayyagaru miyya gaaru pyna nillu posukuntaaru subram mathram takkuveele.

రాసినది: అశోక్ గార్ల
నిషిగంధ గారూ, నా అభిప్రాయం ఏమంటే – మీరనుకునే ఫ్రెష్ ఫీలింగే మడుగులో ఒక బాగం.

రాసినది: నిషిగంధ
I agree with you Asok gaaru..  నాక్కూడా స్నానం చేసి పనులు మొదలుపెట్టాలనిపిస్తుంది.. మడి అని కాదు కానీ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది.. ముఖ్యంగా ఇంటికెవరన్నా వస్తే కాఫీ అయినా స్నానం అయ్యాకే పెట్టేది

రాసినది: అశోక్ గార్ల
రాధిక గారూ, నా టపాలో చెప్పినట్టు మీరనుకునేదాన్ని సౌకర్యం చూసుకోవడం అని అంటారు.

నా అభిప్రాయం ఏమంటే, “ఇంటికి దీపం ఇల్లాలు” అని అంటారు. ఇంటిలో రోజు మొదలవడం ఇల్లాలితోనే మొదలవుతుంది. ఆమొదలవడం స్నానంతో మొదలైతే బాగుంతుందని నా అభిప్రాయం.

రాసినది: radhika
నేనొప్పుకోనండి.. ఆ నూనెలు,పోపు ఘాటు,ఆ తరువాత ఇంటిల్లిపాదీ వెళ్ళాకా బాత్రూము క్లీనింగు….ఎన్ని పనులుంటాయి.పొద్దన్నే స్నానం చేసేస్తే బాత్రూములదీ కడిగాకా మళ్ళా చెయ్యాలి.అన్ని సార్లు ఎవరు చేస్తారండి?

రాసినది: నవీన్ గార్ల
ఈ కాలం జనం ప్రశ్నించడం ఎక్కువ. వారి తర్కానికి అందని దంతా అపద్దం అనుకుంటారు. వారి ప్రశ్నలకు సమాధానం అందరి వద్ద ఉండవు.

టూకీగా చెప్పాలంటే…అన్నం తినే ముందు తట్ట, చేతులు ఎందుకు కడుగుతాము? శుభ్రంగా తిందామనే కదా? ఈ మడుగు…ఉపవాసాలు…ఆచారాలు… భక్తి అనే ఆహారం తినే ముందు ఆత్మను కడగటం లాంటిది.