నా పెళ్ళికి ముందు వరకు, భార్యాభర్తల మధ్య 100% అర్థం చేసుకునే స్వభావానికి డెఫినిషన్ ఇలా అనుకునే వాడిని. “ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు రాకుండా ఉండాలి” అని అనుకునే వాడిని.
నా పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు కావస్తోంది.ఈ మధ్యనే ఈ డెఫినిషన్ లో కొంచం సవరణ చెసాను. అదేంటంటే
“ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలొచ్చినా, ఎంత తొందరగా మళ్ళీ నార్మల్ ఐపోతారో అంత ఎక్కువ ఒకర్నొకరు అర్థం చేసుకునే స్వభావం ఉన్నట్టు” అని.
దీని పై మీ అభిప్రాయం వ్రాస్తే ఆల్ హ్యపీసండి
kalidasu చెప్పబడిన
you are 100% correct.
Vijay చెప్పబడిన
ఇది భార్యాభర్తలకే కాదు అన్నిరకాల సంబంధాలకీ వర్తిస్తుంది.
నాగరాజా చెప్పబడిన
బాగా చెప్పారు!
radhika చెప్పబడిన
ఇంకో సంవత్సరానికి ఎలాగూ మళ్ళా సవరణలు చేస్తారు.అప్పుడు చెపుతానులెండి.
k.v.rao చెప్పబడిన
bhartha raaji padataniki alavatu padite eppudu narmolgane undochu.
అశోక్ గార్ల చెప్పబడిన
రాధిక గారూ,
సంవత్సరం తర్వాత కూడా చెప్తున్నా, నెను పైన చెప్పిన దాన్లో ఏ మార్పూ లేదు!!!
ఆల్ హ్యాపీస్…