http://gsashok.wordpress.com/2007/09/30/chiru_dance_ashoknaveen_learnt/ లో చెప్పిన ప్రకారం యూట్యూబ్ లో నా డాన్స్ వీడియొ ఎక్కించాను. నా మధుర స్మ్రుతులలొ ఇదొకటి. మీరు చూసి మీ అభిప్రాయం వ్రాస్తే నాకు ఆల్ హ్యపీస్
..

cbrao చెప్పబడిన
డాన్స్ ఉషారుగా వుంది. ఈ డాన్స్ ఎక్కడ, ఏ సందర్భంలో?
అశోక్ గార్ల చెప్పబడిన
నెనర్లు రావ్ గారూ. ఇది 2 oct 2004 నాటి డాన్స్.నేను లండన్ లో ఉన్నప్పుడు మా కంపని ఆనివర్సరీ సెలెబ్రషన్స్ జరినప్పడిది.నా స్నేహితుడు మురళి ఎంకరేజ్మెంట్ తో ఇది సాధ్యం అయ్యింది.
నేను డాన్స్ ఎల నేర్చు కున్నాను, ఈ డాన్స్ వీడియొ డీటైల్స్ http://gsashok.wordpress.com/2007/09/30/chiru_dance_ashoknaveen_learnt/ లో ఇచ్చి ఉన్నాను.
ప్రవీణ్ గార్లపాటి చెప్పబడిన
చాలా బాగుంది మీ డాన్స్…
ఈజ్ కూడా ఉంది. మీ లాగే చిరంజీవి డాన్సు కి పంకా ని నేను (కానెదెవరు ?)
మొత్తానికి నవీన్ అన్న, మీరూ మంచి డాన్సర్లన్నమాట. (అన్న ది చూసా లేండి ఒకసారి కంపెనీ ఫంక్షన్ లో)
chippala. veeranjaneyulu చెప్పబడిన
your dance exlent
నిషిగంధ చెప్పబడిన
Super