http://gsashok.wordpress.com/2007/09/30/chiru_dance_ashoknaveen_learnt/ లో చెప్పిన ప్రకారం యూట్యూబ్ లో నా డాన్స్ వీడియొ ఎక్కించాను. నా మధుర స్మ్రుతులలొ ఇదొకటి. మీరు చూసి మీ అభిప్రాయం వ్రాస్తే నాకు ఆల్ హ్యపీస్
..

నా పెళ్ళికి ముందు వరకు, భార్యాభర్తల మధ్య 100% అర్థం చేసుకునే స్వభావానికి డెఫినిషన్ ఇలా అనుకునే వాడిని. “ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు రాకుండా ఉండాలి” అని అనుకునే వాడిని.
నా పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు కావస్తోంది.ఈ మధ్యనే ఈ డెఫినిషన్ లో కొంచం సవరణ చెసాను. అదేంటంటే
“ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలొచ్చినా, ఎంత తొందరగా మళ్ళీ నార్మల్ ఐపోతారో అంత ఎక్కువ ఒకర్నొకరు అర్థం చేసుకునే స్వభావం ఉన్నట్టు” అని.
దీని పై మీ అభిప్రాయం వ్రాస్తే ఆల్ హ్యపీసండి
ప్రియమైన కొడుక్కి, తమ్ముడికి, మరిదికి, బాబాయికి నవీన్ కి ),
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఇలా పంచుకోవాలి మరెన్నో ఆనంద క్షణాలు
మరెన్నో రావాలి నీకు ఇలాంటి పుట్టిన రోజులు
మరియు
నీకు ఆరోగ్యం,ఆనందం,అద్రుష్టం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ
నీ ప్రియ
అమ్మ, నాన్న
మరియు
అన్న, వొదిన, అన్న కూతురు Ash(ok + a + wika)