నా సామిరంగా, ఏం మ్యాచ్ రా బాబూ!!!

నా గోళ్ళు కత్తరిచ్చు కోవడం రెండు వారాల్నుంచి వాయిదా వేస్తూనే వచ్చా.  

హమ్మయ్య ఈరోజు ఆపని జరిగిపోఇంది, మన ఇండియా ఆశ్ట్రేలియ  ‘నేయిల్ బైటింగ్ మాచ్’ దయతో.

నేను మా స్నేహితుడు, బలే ఎంజాయ్ చేసాం , ఏం మాచ్ రా బాబు!! ప్రతి వికెట్ కీ కేకలే కేకలు!!

వంట చేసుకుంటున్న మా ఫ్రెండ్ వాళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటి చిన్న పిల్లల కంటే ఎక్కువగా అరుస్తున్నారు” అని అన్నారు, ఇక అర్థం చేసుకోండి ఎంత ఎంజాయ్ చేసామో!!

ఆల్ హ్యపీస్…

20 20 వరల్డ్ కప్, ఇండియా పాకి ఫైనల్స్ మాచ్ కి కాళ్ళ గొళ్ళే మిగిలాయి ;-)

(ఉద్యొగపు పనిపైన ఒక నెల కోసం లండన్ వచ్చి మా స్నేహితునింట్లొ వున్నాలెండి)

అభిప్రాయములు »

  1. హహహ… ఇక్కడా సేం టు సేం. కాకపోతే పక్కన అమ్మా, నాన్నా :)
    నాన్నా నేనూ ఒకటే గోల.

    ఇక ఫైనల్ కూడా ఈ రేంజ్ లో ఉంటే అసలే ఇండియా పాకిస్తాన్. అదిరిపోతుంది.

  2. bapuji చెప్పబడిన

    I rOju naaku I blaagunu visiT cEsinanduku caalaa santOXamgaa unnadi.

  3. radhika చెప్పబడిన

    కాలిగోళ్ళే కాదు పక్కోడి చేతి గోళ్ళుంటాయిగా.చక్దె ఇండియా.

  4. అశోక్ గార్ల చెప్పబడిన

    ప్రవీణ్, ఇండియా ఆసిస్ మాచే అదిరిపొయింది. ఫైనల్ మాచ్ కూడా అలానే ఉంటే “అదిరిపోతుంది” అనే పదం చిన్నదవుతుంది. ఏమంటారు?

    బాపుజి గారు, మీ సంతోషమే మా సంతోషం..అందుకే ఈ ఆల్ హ్యపీస్ :-)

    రాధికా గారు, కానీ పక్కవాడికి కూడా అదే పరిస్థితి, కాళ్ళ గోళ్ళే మిగిలాయి.

  5. Kalyan చెప్పబడిన

    ఆషొక్ బాబాయ్,
    ఆస్ట్ర్రేలియాని మట్టి కరిపించిన మన టీం ని చూసి చాల అనందం అనిపించింది.క్రీకెట్ చరిత్రలొ ఆసిస్ వరల్ద్ద్ కప్ సెమిస్ లొ ఒడిపొవదం చాల అరుదు.యువరాజ్ అతివెగంగా 50 చెసినా , 20-20 లొ ఇప్పటివరకు ఆతిదూరంగ 6 కొట్టినా, ఎది ఎమైనా మనం ఇప్పుడూ ఒక నూతన ఇతిహసపు అంచులొ నుంచుని వున్నం .24 ఏళ్ళ తరువాత మళ్ళి వరల్ద్ద్ కప్ ని గెలిచే అవకాశం వచ్చింది.దీని పరినామం ఎమైనా మన వాళ్ళు బయమనేది లేకుండా ఆడినట్టు గుర్తుపెట్టుకుందాం.

    మన భారత క్రీకెట్ టీం కి అభినందనలతొ ….

    జైహింద్

  6. [...] http://gsashok.wordpress.com/2007/09/22/india_aus_20-20_2007_semifinals/ [...]

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి