నేను అశోక్, మా తమ్ముడు నవీన్, మా పిన్నమ్మ కొడుకు శ్రీనాథ్,
చిన్నప్పుడు మేము ముగ్గురూ ఆడుకునే వాటిల్లో ఒకటి గుర్తుకొచ్చింది. అదేమిటంటే
శీకాయ, కారము, యముడు
అనే మూడు పదాల్ని ఒకదాని తర్వాత ఒకటి వ్రాసి నిలువుగా చదివినా అడ్డంగా చదివినా ఒకే అర్థం వస్తాయి.
శీకాయ
కారము
యముడు
ఇలా మా ముగ్గురి పేర్లను వ్రాసి పై విధంగా చదివితే ఎలావుంటుందో చూడండి!!
అశ్రీన, శోనావి, క్ థ్ న్…
ఇలా ముగ్గురూ ఒకే సారి చదివి బలే నవ్వుకునే వాళ్ళం.
అశోక్
శ్రీనాథ్
నవీన్
ఆల్ హ్యపీస్…
నవీన్ గార్ల చెప్పబడిన
పేర్లు మార్చుకుందామని భయంకర నిర్ణయం తీసుకొని, శీకాయ కారము యముడు స్పూర్థిగా పేర్లు మార్చుకున్నాము కదా
నీ పేరు అశ్రీనా ఐపోతే…
నా పేరు విచిత్రంగా అంతా నకారపొల్లులతో క్‌థ్‌న్ గా తయారయ్యింది.
అంతే కాదు ఆ పేరు పలకడానికి మనం పడ్డ అవస్థలు …నవ్వులు గుర్తున్నాయి